Tuesday, June 9, 2015






ఇంద్రధనుస్సు చిత్రం లోని బాలు గారు పాడిన ఒక అద్భుతమైన ఆత్రేయ గారి పాట  ఇది.  ఆత్రేయ గారి ఆత్మకి బాలు గారి గాత్రమ్ తోడై ... ఈ పాట ఒక అద్భుతమ్.   ఈ పాటని  చూడాలంటె ఇక్కడ క్లిక్ చేయండి. వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి


చిత్రం : ఇంద్రధనుస్సు (1978)
దర్శకుడు : కె. బాపయ్య 
సంగీతం : కె. వి. మహదేవన్ 
రచయిత: ఆచార్య ఆత్రేయ 


నేనొక ప్రేమ పిపాసిని 

నీవొక ఆశ్రమ వాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది    ....... 2

నేనొక ప్రేమ పిపాసిని....

తలుపు మూసిన తలవాకిటనే

పగలూ రేయీ నిలుచున్నా

పిలిచి పిలిచి బదులే రాకఅలసి తిరిగి వెళుతున్నా    ....... 2

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని...


పూట పూట నీ పూజ కోసమని

పువ్వులు తెచ్చాను

ప్రేమభిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను

నీ అడుగులకు మడుగులొత్తగాఎడదను పరిచాను

నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను

నేనొక ప్రేమ పిపాసిని....


పగటికి రేయి...రేయికి పగలు...పలికే వీడ్కోలు

సెగ రేగిన గుండెకు చెబుతున్నానీ చెవిన పడితే చాలు

నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు

నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను

Wednesday, April 22, 2015


జస్టిస్ చౌదరి చిత్రం లోని బాలు గారు పాడిన ఒక అద్భుతమైన పాట  ఇది.  బాలు గారి గాత్రానికి నటనా సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి అద్భుతమైన నటన ఈ పాటకి ఆభరణమ్.  ఈ పాటని  చూడాలంటె ఇక్కడ క్లిక్ చేయండి. వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. 


చిత్రం : జస్టిస్ చౌదరి (1982)
దర్శకుడు : రాఘవేంద్రరావు 
సంగీతం : చక్రవర్తి 
రచయిత: వేటూరి





చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో 
ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో 
కడుపు తీపికి కట్టుబడని తీర్పు 
కన్నీటికి కరిగిపోనిదీ తీర్పు 
ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు
తప్పా తప్పా తప్పా .... never 

I am in the hands of law
Anything happens...its not my flaw.

కఠినమైనది ధర్మం 
కళ్ళు లేనిది న్యాయం 
మనసు లేనిది చట్టం 
మనిషి జన్మకిది ఖర్మం (2)

న్యాయమూర్తిగా నేనున్నప్పుడు 
న్యాయస్తానం నాదైనప్పుదు 
నాకు మీరు లేరు 
నేను నేను కాను 
ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు 
తప్పా తప్పా తప్పా .... no 

సత్యం కోసం హరిశ్చంద్రుడు సతీ సుతులను ఎదబాసినది 
గర్భవతిని సీతమ్మను రాముడు కారడవికి పంపించినది 
కన్న తల్లినే కాదని కర్ణుడు రాజ్య త్యాగం చేసినది 
కన్నా కొడుకునే కాదని నేనీ కన్నీటిని దిగమింగుతున్నది 
ఎందుకోసం ...ఆ .... ఎందుకోసం ..

దహించినా అది ధర్మం కనుక 
సహించాలి అది సత్యం కనుక 
క్రుశించినా ... నే ... నశించినా.. అది న్యాయం కనుక 
ఆ న్యాయమే నా దైవం కనుక 
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో 
ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో 
కడుపు తీపికి కట్టుబడని తీర్పు 
కన్నీటికి కరిగిపోనిదీ తీర్పు 
ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు

Monday, April 20, 2015

​​

​బాలు గారు పాడిన ఒక అద్భుత గీతం ఇది. ​ ఈ పాటను వినాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. 

చిత్రం : సమాధి కడుతున్నాం చందాలివ్వండి  (1980)
సంగీతం : జె.వి.రాఘవులు 





కలహంస నడకదానా.. 
కమలాల కనులదానా
నీ కనులు.. నీలి కురులు.. 
నను నిలువనీకున్నవే

కలహంస నడకదానా..ఆఆ..


చెలి మేని కదలికలా.. 
అవి భరత నాట్యాలు
జవరాలి భంగిమలా.. 
అరుదైన శిల్పాలు  (2)
కలలు తలపోసి.. 
కళలు కలబోసి.. 
ఎవరు మలిచేరు ఈ రూపం!


కలహంస నడకదానా.. 
కమలాల కనులదానా
నీ కనులు.. నీలి కురులు.. 
నను నిలువనీకున్నవే

కలహంస నడకదానా.ఆఆఆ.

శ్రీదేవి కోవెలలో 
ఈ దేవి నా జతలో 
కొలువైన వేళలో 
ఎన్నెన్ని భావనలో (2)
చేయి జతకలిపి 
గొంతు శృతికలిపి 
ఏకమవుదాము ఈ నాడే 



కలహంస నడకదానా.. 
కమలాల కనులదానా
నీ కనులు.. నీలి కురులు.. 
నను నిలువనీకున్నవే

కలహంస నడకదానా.ఆఆఆ.

Monday, April 13, 2015

కేయురా ​న విభూషయంతి పురుషం, హారాన చంద్రోజ్వలః 
​న స్నానం ​న విలేపనం న కుసుమం నాలంకృతా న ముర్ధజః 
​వాన్యేకాసమలం ​కరోతి పురుషం, యా సంస్కృతా ధార్యతే 
​క్షీయంతే ​ఖలు భూషణాని సతతం, వాగ్భూషణం భూషణం 




​“చేతికి వేసుకున్న గండ పేరుండాల వల్లో  , బంగారు కంకణాల వల్లో గాని , మెడలో ప్రకాశిస్తూ వేలాడుతున్న మణిహారాల వల్లో , గొలుసుల వల్లో గాని , ఒంటికి పూసుకున్న  సుగంధ పరిమళ ద్రవ్యాల వల్లో , ధరించిన వస్త్రాల వల్లో గాని , తలపై పెట్టుకున్న  కిరీటాల వల్లో గాని, మానవులు అలంకరింపబడరు. వారి నోటి నుంచి వెలువడే సువాచకం వల్ల మాత్రమే మనుషులు అలంకరించ బడతారు. వాగ్భూషణం మాత్రమే వారిని దివ్య సుందరంగా అలంకరించే నగ “- అని అర్థం..
  ​

Friday, April 10, 2015

The following ghazal by Chandan Dass is one of my favorite ghazals. I am starting this blog with this wonderful ghazal. Hope you all like this and give your feedback on my blog.
This ghazal can be listened here and can be downloaded here.

The youtube link for the song is also provided here.

https://www.youtube.com/watch?v=Lr8fiY7sQbQ
















English:


Tum  bin kahin qarar
Na aaye to kyaa karun
Tum bin kahin qarar
Na aaye to kyaa karun
Har pal tumhari yaad
Satae to kyaa karun
Tum bin kahin qarar
Na aaye to kyaa karun
Har pal tumhari yaad
Satae to kyaa karun
Tum bin kahin qarar
Tum ko to zid yahin hain
Bhuladun tumhein magar
Tum ko to zid yahin hain
Bhuladun tumhein magar
Dil se tumhari yaad
Na jaaye to kyaa karun
Dil se tumhari yaad
Na jaaye to kyaa karun
Har pal tumhari yaad
Satae to kyaa karun
Tum bin kahin qarar
Mere liye sharaab ka
Chhuna haraam hain
Mere liye sharaab ka
Chhuna haraam hain
Lekin teri nigaah peelae
To kyaa karun
Lekin teri nigaah peelae
To kyaa karun
Har pal tumhari yaad
Satae to kyaa karun
Tum bin kahin qarar
Soorat main apni bhul
Gaya tujhko dekha kar
Soorat main apni bhul
Gaya tujhko dekha kar
Har aaine mein tu
Nazar aaye to kyaa karun
Har aaine mein tu
Nazar aaye to kyaa karun
Har pal tumhari yaad
Satae to kyaa karun
Tum bin kahin qarar
Na aaye to kyaa karun
Har pal tumhari yaad
Satae to kyaa karun
Tum bin kahin qarar.



Hindi:
तुम बिन कहीं करार 
न आये तो क्या करूँ   (२)
हर पल  तुम्हारी याद 
सताए तो क्या करूँ 
तुम बिन कहीं करार 
न आये तो क्या करूँ
हर पल  तुम्हारी याद 
सताए तो क्या करूँ 
तुम बिन कहीं करार 
**
तुम को तो ज़िद यहीं हैं 
भुलादूं तुम्हें मगर (२)
दिल से तुम्हारी याद 
न जाए तो क्या करूँ (२)
हर पल  तुम्हारी याद 
सताए तो क्या करूँ 
तुम बिन कहीं करार 
**
मेरे लिए शराब का 
छूना हराम हैं  (२)
लेकिन तेरी निगाह पिलाए 
तो क्या करूँ  (२)
हर पल  तुम्हारी याद 
सताए तो क्या करूँ 
तुम बिन कहीं करार 
**
सूरत मैं अपनी भूल 
गया तुझको देख कर (२)
हर आईने में तू 
नज़र आये तो क्या करूँ (२)
हर पल  तुम्हारी याद 
सताए तो क्या करूँ 
तुम बिन कहीं करार 
न आये तो क्या करूँ
हर पल  तुम्हारी याद 
सताए तो क्या करूँ 
तुम बिन कहीं करार